టాలీవుడ్ నిర్మాత శేఖర్‌బాబు గుండెపోటుతో కన్నుమూశారు
- February 24, 2017
టాలీవుడ్ నిర్మాత శేఖర్‌బాబు శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీ
వుంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు ఆయన. రెండేళ్ల కిందట శేఖర్‌బాబు గుండెకు ఆపరేషన్
జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
1946 మే 1న కేసీ శేఖర్‌బాబు జన్మించిన ఆయన, టాలీవుడ్లో ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాతల మండలి, ఫిల్మ్‌ఛాంబర్‌లో కూడా పని చేశారు. శేఖర్‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







