త్వరలో హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్
- February 25, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26వతేదీన హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈమేరకు స్థానిక అధికారులకు రాష్ట్రపతి రాక సమాచారం శనివారం అందింది. కాగా... ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాష్ట్రపతిని కలిసి అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







