ఏ.పిలో ఘనంగా సినీక్రాఫ్ట్‌ ఆడిషన్స్‌

- February 26, 2017 , by Maagulf
ఏ.పిలో ఘనంగా సినీక్రాఫ్ట్‌ ఆడిషన్స్‌

విజయవాడలో సినీ క్రాఫ్ట్ అడిషన్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. ట్రెండ్ సెట్ మాల్ లో టీవీ5 న్యూస్, సినీ క్రాఫ్ట్ క్లిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈవెంట్‌కు భారీ స్పందన వస్తోంది. సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న యూత్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సినిమా ఛాన్స్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com