ఉగ్రవాద శిభిరంలో చేరిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష
- February 28, 2017
మనామా:సరయ అల్ అష్టర్ (అల్ అష్టర్ బ్రిగేడ్స్) ఉగ్రవాద శిభిరం వలలో చిక్కుకొన్న ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష ఖాయమైంది. అంతే కాకుండా ఈ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరి బహ్రేయినీ జాతీయతని స్వాధీనం చేసుకొన్నారు. మొదటి ,రెండవ వ్యక్తుల ప్రతివాదుల జాతీయతని రద్దు చేసి 15 సంవత్సరాలు , ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. మూడవ ప్రతివాదికి మూడు సంవత్సరాల పాటు కారాగారంలో ఉచాలు లెక్కపెట్టేలా శిక్ష విధించబడింది. సరయ అల్ అష్టర్ బ్రిగేడ్స్ ఉగ్రవాద సంస్థ పోలీసు అధికారులే లక్ష్యంగా అనేక దాడులకు బాధ్యత కలిగి ఉన్నారు. 2014 లో డయ్య పేలుడులో ముగ్గురు పోలీసు అధికారులు హత్య కేసులో కూడా వీరి ప్రమేయం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







