భారత్ పాక్ సరిహద్దుల్లో భూకంపం

- February 28, 2017 , by Maagulf
భారత్ పాక్ సరిహద్దుల్లో భూకంపం

భారత్, పాక్ సరిహద్దులో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో భూమి కంపించింది. తజికిస్థాన్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com