'మా' కొత్త అధ్యక్షుడిగా శివాజీరాజా
- February 28, 2017
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్-మా కొత్త అధ్యక్షుడిగా శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నరేష్ ఎన్నికయ్యాడు. వెరైటీ పాత్రల్లో నటించిన శివాజీరాజా, టాలీవుడ్లో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు సుమారు 250 సినిమాల్లో నటించి నూతన నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. రంగనాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్ళామ్స్' సినిమాలో హీరోగా కనిపించాడు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









