దుహైల్‌లో టఫ్రా స్ట్రీట్ తిరిగి ప్రారంభం
- February 28, 2017
అల్ టఫ్రా స్ట్రీట్, వాహనాల రాకపోకలకోసం పూర్తిగా ప్రారంభించారు. అస్ఫాల్ట్ లేయింగ్ వర్క్స్ పూర్తయ్యాయని, ట్రాఫిక్‌ని అనుమతిస్తున్నామని అష్గల్ వెల్లడించింది. గురువారం సాయంత్రం నుంచి ఈ రోడ్డుని మూసివేశారు. ఈ రోడ్డు పునఃప్రారంభంతో అల్ దుహైల్‌లోని ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (ఐఎస్‌ఎఫ్) క్యాంప్ చుట్టూ రోడ్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టు పూర్తయ్యింది. నార్త్, ఈస్ట్ మరియు సౌత్ డైరెక్షన్లలో పలు రోడ్లను ఇప్పటికే అభివృద్ధి చేశారు. రోడ్లను వెడల్పు చేయడం, అలాగే రోడ్లపై లేన్స్‌ని పెంచడం, సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయడం, కార్ పార్కింగ్ ఏరియాల అభివృద్ధి, సర్ఫేస్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ వంటివి మొత్తం అభివృద్ధి ప్రాజెక్టులో భాగం. 2016 ప్రారంభంలో ఈ మొత్తం ప్రాజెక్టుని మొదలు పెట్టడం జరిగింది. జులైలో అష్గల్, అరబ్ లీగ్ స్ట్రీట్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం మైక్రో టన్నెలింగ్ వర్క్స్ దహైల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రెండో క్వార్టర్ నాటికి మొత్తం పనులు పూర్తవుతాయి.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







