ఎమ్మెల్యేలకు ఇంద్రభవనాలు నిర్మించనున్న కేసీఆర్
- March 01, 2017
తన అధికార నివాసానికి దాదాపు 50 కోట్లతో నిర్మించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు కూడా అదే తరహాలు విలాసవంతమైన భవనాలు నిర్మించ తలపెట్టారు. ఎమ్మెల్యేలందరికీ స్థానికంగా అధికార నివాసాలుంటే ప్రజలకు అందుబాటులో ఉంటారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎమ్మెల్యే కోటి రూపాయల చొప్పున నిధులు ఉపయోగించుకుని ఇల్లు నిర్మించుకోవచ్చు. అయితే హైదరాబాదులో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్ళకు స్థలాలు లభించనందున అవి ప్రస్తుతానికి పక్కన పెట్టి జిల్లాల్లో 104 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను నిర్మిస్తోంది. ఇవి మరో ఆరు నెలల్లో పూర్తికానున్నాయి. రెండు అంతస్థుల్లో నిర్మించే ఈ అధికారిక నివాసంలో పై అంతస్థులో ఎమ్మెల్యే వ్యక్తిగతంగా వాడుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. కింద ప్లోర్‌లో అధికారిక సమావేశాలు, ప్రజలతో సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







