డోర... మార్చి 31 న రిలీజ్ కానున్నది

- March 02, 2017 , by Maagulf
డోర... మార్చి 31 న రిలీజ్ కానున్నది

స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న తాజా సినిమా డోర. నయన తార గ్లామర్ పాత్రలతో పాటు నటనలో వైవిధ్యం ఉన్న పత్రాలను కూడా చేస్తున్న నేపద్యంలో ఈ సినిమా ట్రైలర్ తోనే అందరినీ ఆకట్టుకొన్నది. దాస్ రామస్వామి దర్శాకత్వంలో తెరకెక్కిన డోర... మార్చి 31 న రిలీజ్ కానున్నది. కాగా నయన తారకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్నది.. దీంతో నయన తార మాయ సినిమాను తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ అందుకొన్నారు.. దీంతో ఈ థ్రిల్లింగ్ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com