విదేశీ వాహనాల కారణంగా స్థానిక ట్రైలర్, ట్రక్ ఆపరేటర్లకు ఇబ్బందులు

- March 03, 2017 , by Maagulf
విదేశీ వాహనాల కారణంగా స్థానిక ట్రైలర్, ట్రక్ ఆపరేటర్లకు ఇబ్బందులు

30 రోజుల పాటు పర్యటించేందుకు  జారీ కాబడిన  వీసాలు ఆధారంగా కతార్ లో ప్రవేశించి  ఆయా వాహన యజమానులకు తెలియకుండా వాటిని  అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారు.  విదేశీ వాహనాలు కతార్ లో అక్రమ ప్రయాణాలకు కారణంగా స్థానిక రవాణా ట్రైలర్, ట్రక్ ఆపరేటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విదేశీ  ట్రైలర్స్ ప్రస్తుత మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువ రేట్లకు రవాణా  అందించడం ద్వారా స్థానిక ప్రయాణాలకు అవకాశం లేకుండా చేశారని వారు ఆరోపించారు. విదేశీ డ్రైవర్లు 30 రోజుల గరిష్టంగా దేశంలో పర్యటించి తమ వస్తువులతో  తిరిగి ప్రయాణాలకు సిద్ధమవ్వాల్సి ఉండగా ఆ వాహన యజమానులు ఆ విషయం తెలియజేయకుండా అక్రమంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు  20 ట్రైలర్స్ మరియు ట్రక్కుల కంటే ఎక్కువ  కలిగిన  ఒక స్థానిక ఆపరేటర్లు స్థానిక మార్కెట్ లో  ఇప్పటికే  విదేశీ వాహనాల అక్రమ ప్రయాణాల రవాణా వాహనాల అధిక సరఫరా ఉన్న కారణంగా తీవ్రమైన పోటీలో  కూరుకుపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com