చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం
- March 03, 2017
చైనాలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యునాక్సియన్ కౌంటీ సమీపంలోని హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. అర్దరాత్రి 11 గంటల సమయంలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు , 47 మంది ప్రయాణీకులు గల బస్సును ఢీ కొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే తొమ్మిది మంది మృతి చెందగా.. ఆసుపత్రిలో మరో వ్యక్తి మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









