మూతపడ్డ ఇండో-నేపాల్ సరిహద్దు
- March 03, 2017
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 24 గంటలకు ముందే భారత్-నేపాల్ సరిహద్దును మూసేశారు. శనివారంనాడు 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగనుంది. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 84 కిలోమీటర్ల మేర ఇండో-నేపాల్ సరిహద్దులను మూసేశామని, పోలింగ్ ముగిసేంతవరకూ ఈ చర్యలు అమల్లో ఉంటాయని జిల్లా ఎలక్టోరల్ అధికారి వీరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. సరిహద్దుల వెంబడి రెండు నిఘా కెమేరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కాగా, చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 8న జరుగుతుంది. 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







