సర్కార్ - 3 తో మరో వివాదానికి తెరలేపిన రామ్‌గోపాల్ వర్మ
- March 03, 2017
రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం సర్కార్-3 వివాదంలో పడింది. ఈ సినిమా కథ, సంభాషణలు శివ సేన సంస్థాపకుడు బాల్ థాకరే జీవిత చరిత్రకు దగ్గరగా వున్నాయని వార్తలు వహ్చాయి. ఇది సెన్సారు బోర్డు వరకూ వెళ్లాయి. సర్కార్-3 సినిమా బాల్ థాకరే కుటుంబ నేపథ్యంలో నడిచేదయితే మాత్రం సెన్సారు సర్టిఫికేషన్ కొరకు థాకరే కుటుంబ సభ్యులనుంచి నిరభ్యంతర పత్రాన్ని వర్మ సమర్పించాల్సి ఉంటుందని బోర్డు అధ్యక్షుడు పంకజ్ నిహలాని ఒక ప్రకటన చేశాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో వర్మ రూపుందించినచిత్రం సర్కార్; ఈ సిరీస్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సీరిస్ లో వచ్చిన రెండు చిత్రాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ఇప్పుడీ సినిమా పార్ట్ 3సిద్దం చేశాడు వర్మ. తాజగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









