సెట్స్ పైకి వెళ్లడానికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్
- March 05, 2017
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో బాబీ తెరకెక్కికస్తున్న సినిమా స్టార్ట్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు రెండో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. ఐతే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు.
ఎన్టీఆర్ ఈ నెల 9వ తేదీ నుంచి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్న ఈ సినిమాకి, 'జై లవ కుశ' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







