అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె రన్
- March 05, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో 5కెరన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిజీపి అనురాగ్‌శర్మ, షీ టీమ్స్ ఇంఛార్జ్ స్వాతిలక్రాతో పాటు హీరోయిన్లు తాప్సీ, అమల పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ చేస్తున్న కృషికి గాను అందరూ ఐ సపోర్ట్ షీటీం అంటూ నినదించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







