గుంటూరులో హ్యాపీ సండే సందడి అందరిలో జోష్ నింపింది
- March 05, 2017
గుంటూరులో హ్యాపీ సండే సందడి అందరిలో జోష్ నింపింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హ్యాపీ సండేకు మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలినేని విద్యార్థులు చేసిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. బొంగరాలు, గోళీలు, కబడ్డీ లాంటి ఆటల్లో వయసుతో తేడా లేకుండా చాలా మంది పాల్గొన్నారు. సినిమా పాటలకు హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







