'ఇంటర్నేషనల్ విమెన్ డే' సెలబ్రేషన్స్
- March 06, 2017
మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో సాధించిన విజయాల నేపథ్యంలలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్‌కి ఎంతో ప్రత్యేకత ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని 8 మంది ప్రముఖ మహిళలను ఆయా రంగాల్లో ప్రముఖులుగా ఎంపిక చేశారు. ఒక్కో దేశం నుంచి ఒక్కొక్కరిని ఆయా రంగాల్లో సాధించిన ఘనత నేపథ్యంలో ప్రముఖ మహిళలుగా గుర్తించారు. ఆ మహిళలు వీరే..
ఇవిలియా మెండోంకా - ఇండియా
అన్నా మరినా సిమోన్ - రొమేనియా
స్టెల్లా జాన్ - నైజీరియా
ఎమ్మా క్రెటర్ - జర్మనీ
అక్సా ఇల్లాహి - పాకిస్తాన్
అనా - మరాని సిమియోన్ - రొమనికా
సిమోనా - చైనా
మోనిక - స్పెయిన్
వెగాస్ లాంజ్, దుబాయ్ సహకారంతో సెలబ్రేషన్స్‌ని ఒవిలియా మెండోంకా నిర్వహించారు. పూర్తిగా మహిళలే దీన్ని నిర్వహించడం జరిగింది. సిమోనా స్టాన్సియు - ఫొటోగ్రషీ, సమా కినమ్ - మేకప్ అందించారు. అనా - మారియా సిమోన్ టీమ్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిమిషా, నికిల్ జోషి తదితరులకూ కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు అంర్గతంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారనీ, ఆ సమస్యలపై యుద్ధం చేసి విజేతలుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







