భారత ఇసుక కళాకారుడు బహ్రెయిన్ లో ఉపాధ్యాయులకు శిక్షణ
- March 06, 2017
మనామా: ఈ సంవత్సరం స్ప్రింగ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ సంస్కృతి పేరుతో అంతర్జాతీయ కళాకారుడు, "ఇసుక శిల్పాల " అవార్డు విజేత సుదర్శన్ పెట్టనైక్ ఆధ్వర్యంలో ఒక వర్క్ షాప్ నిర్వహించారు అల్ జాజీయర్ బీచ్ వద్ద బుధవారం ప్రారంభమై మార్చి 11, 2017 వ తేదీన ముగియనుంది. విద్యా మంత్రిత్వశాఖ ఉద్యోగులకు ఇదో శిక్షణా కార్యక్రమం సుదర్శన్ పెట్టనైక్ ఇసుక శిల్పకళ రంగంలో 24 ప్రపంచ అవార్డులు గెలుచుకున్నారు. 50 ప్రపంచ కళా ఉత్సవాలకు తన స్వదేశంలో మరియు పలు పోటీల్లో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు.వసంతకాల సంస్కృతి 2017 "ఇసుక శిల్పాలు " వర్క్ షాప్ వార్షిక ఉత్సవం కోసం మద్దతులో భాగంగా బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధి బోర్డు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!