ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై.. హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు
- March 06, 2017
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్ వార్తల నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. అన్ని చోట్ల గట్టి నిఘా పెట్టడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసోం అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్ర మోహన్ పటౌరీ సోమవారం జీరో హవర్లో ఈ విషయాన్ని తెలిపారు.
ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్పై గట్టి నిఘా పెట్టాలని ఎస్పీలను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. జన రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టు, ఆలయాలు, దర్గాలు, చారిత్రక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ రిఫైనరీల వద్ద భద్రతను పెంచినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!