మహిళా ఉద్యోగులకు కేసీఆర్ బంపర్ ఆఫర్!

- March 06, 2017 , by Maagulf
మహిళా ఉద్యోగులకు కేసీఆర్ బంపర్ ఆఫర్!

మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సెలవును స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా మంజూరు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సెలవు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మహిళా ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com