బాలీవుడ్ బ్యూటీ బన్నీ పక్కన
- March 06, 2017
అల్లుఅర్జున్ న్యూప్రాజెక్ట్ గురించి తాజా వార్త. ఈ హీరో పక్కన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఐతే, ఇప్పటివరకు ఆమెని ఎవరూ సంప్రదించలేదని సమాచారం. ప్రస్తుతం కైరా చేతిలో ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే వుంది. ఒకవేళ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే మరో హీరోయిన్‌ని తీసుకోవాలని బన్నీ ఇండికేషన్స్ ఇచ్చినట్టు ఇన్‌సైడ్ సమాచారం.
కైరా అద్వానీ ఎవరోకాదు.. ఎమ్ఎస్ ధోని ఫిల్మ్ ద్వారా సినీలవర్స్‌కి మరింత దగ్గరైంది. రచయిత వక్కంత వంశీ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ ఓ ఫిల్మ్ చేయనున్నాడు. బన్నీ బర్త్‌డే నాడు అంటే ఏప్రిల్ 8న పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలని భావిస్తున్నారు మేకర్స్. దీనికి 'నా పేరు సూర్య..
నా ఇల్లు ఇండియా' అనే పేరు పరిశీలన వుంది. స్టోరీ అంతా ఫైనల్ కావడంతో నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!
- సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!







