గ్యాస్ రెగ్యులేటర్‌లో బంగారం తరలింపు
- March 06, 2017
దుబాయ్ నుంచి దొంగచాటుగా బంగారు తీసుకొస్తున్న ఇద్దరు ప్రయాణి కులను రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 622 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ సంస్థ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్టు స్కానింగ్‌లో తేలింది. లగేజీని తనిఖీ చేయగా గ్యాస్ రెగ్యులేటర్‌లో పెట్టుకుని తీసుకొస్తున్న 376 గ్రాముల బంగారం లభించింది. అతడిని నగరవాసిగా గుర్తించారు. మరో ప్రయాణి కుడు అనుమానాస్పదంగా కనిపించగా లగేజీ తనిఖీ చేయగా 246 గ్రాముల బంగారం దొరికింది.
ఇద్దరి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







