స్పందించిన త్రిష పర్సనల్ ఫోటో లీక్ పై
- March 07, 2017
కోలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న సింగర్ సుచిత్ర ట్విట్స్ పై కొంతమంది నటీనటులు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు.. సుచిత్ర లీక్స్ బాధితుల లిస్ట్ లో హీరోయిన్ త్రిష కూడా ఉంది. ఆ పోస్ట్ పై త్రిష స్పందిస్తూ... తాజాగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. త్రిష, రానా ముద్దు పెట్టుకొంటున్న ఓ ప్రైవేట్ ఫోటో లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి విధితమే.. ఈ ఫోటో పోస్ట్ చేసిన వారిపై తనకు ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం లేదని... చెప్పింది.. కాగా సుచిత్ర ట్విట్టర్ ను ఎవరో హ్యాక్ చేసి ఇలాంటి పోస్ట్ లు పెడుతున్నారని సుచిత్ర భర్త సింగర్ కార్తీక్ చెప్పిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







