నా పెళ్ళికి శివుడు, బుద్ధుడు వంటి దేవుళ్ళు కూడా వస్తారంటోన్న సోఫియా
- March 07, 2017
బిగ్ బాస్ రియాల్టీ షో తో మంచి క్రేజ్ సొంతం చేసుకొన్న సోఫియ హయత్ బాలీవుడ్ నటి గా మోడల్ గా క్రేజ్ సొంతం చేసుకొన్నది. కాగా సోఫియా తన వింత చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. సడన్ గా ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నాను అంటూ న్యూడ్ పిక్ ను పోస్ట్ చేసి అందరి కీ షాక్ ఇచ్చింది.. మళ్ళీ వెంటనే నాకు జ్ఞానోదయం అయ్యింది నేను సన్యాసం తీసుకొంటున్నా అంటూ సన్యాసిగా మారి బాలీవుడ్ పరిశ్రమకు షాక్ ఇచ్చి కొన్ని రోజులకే సన్యామ్ తూచ్... అంటూ ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం మొదలు పెట్టింది.. మళ్ళీ తనకు శివుడు కలలోకి వచ్చాడని చెప్పడమే కాదు.. మొన్న ఏకంగా హిందువుల పవిత్రమైన స్వస్తిక్ అరికాళ్లలో వేసుకొని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బలుపు సోఫియా సొంతం.. కాగా ఇప్పుడు తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఆ పెళ్ళికి శివుడు, బుద్ధుడు వంటి దేవుళ్ళు కూడా నా పెళ్ళికి హాజరు కాబోతున్నారని చెప్పింది.. పెళ్లి కొడుకు వివరాలను త్వరలో వెల్లడిస్తా అని చెప్పింది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







