100 కిలోల గంజాయి అక్రమ తరలింపునకు కళ్లెం వేసిన రాయల్ ఒమాన్ పోలీస్
- March 07, 2017
మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్ధాల పోరాట డైరెక్టరేట్ జనరల్ 100 కిలోల గంజాయి అక్రమ తరలింపునకు కళ్లెం వేసినట్లు బురైమి సోమవారం తన అధికారిక రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సరుకుని తరలించే ట్రక్ డ్రైవింగ్ చేసిన ఒక అరబ్ జాతీయుడ్ని ఈ సందర్భంగా అరెస్టు చేశారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







