ఇండియన్ స్కూల్ అడ్మిషన్స్ అతి త్వరలో
- March 08, 2017
మస్కట్: బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బిఓడి) - ఇండియన్ స్కూల్స్, ఒమన్ - అడ్మిషన్ ఫార్మాలిటీస్‌ని 2017-18 సంవత్సరానికిగాను ఫైనలైజ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల మధ్యలో తొలి రాండమ్ డ్రా తీయబడుతుంది. తల్లిదండ్రులకు, తమ పిల్లల స్కూల్ ఎలాట్మెంట్ అలాగే అడ్మిషన్ డేట్స్‌ని ఎస్ఎంఎస్ మరియు ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడ్తుంది. తొలి లాట్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వేకెన్సీ స్టేటస్‌ని వెల్లడిస్తారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి సెకెండ్ డ్రా మార్చ్ చివరి నాటికి ఉండొచ్చు. క్యాపిటల్ ఏరియాలో ఉన్న ఆరు ఇండియన్ స్కూల్స్‌లో సీట్ల లభ్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీమ్. పేరెంట్స్‌కి శ్రమ తగ్గించేలా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







