పోలీసు, సెక్యూరిటీ గార్డు పై దాడికి యత్నించిన 3 వ్యక్తుల అరెస్టు
- March 08, 2017
జెడ్డా:మంగళవారం జెడ్డాలో ఒక పోలీసు అధికారి మరో సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేసిన బైకర్స్ యొక్క సమూహంలో ముగ్గురు సభ్యులను బుధవారం అధికారులు అరెస్టు చేశారు. అనుమానితులలో ఒకరు 18 ఏళ్ల సౌదీ జాతీయుడు కాగా,మరో ఇద్దరు నమోదుకాని వలసదారులు వీరు తాము దౌర్జన్యాలకు తెగబడినట్లు అంగీకరించాడు. జెడ గవర్నర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం వారు బైకులతో జెడ కోర్నిచ్ ఒక వినోద ప్రాంతంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించి గస్తీ పోలీసులపై దాడిచేయడానికి యత్నించారు.దగ్గరలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల సహాయ సహకారంతో సెక్యూరిటీ గార్డ్ పోలీసులను కొట్టకుండా ఆపగలిగేరు. తమపై ఆఫ్రికన్ అబ్బాయిలలో ఒకరు దాడి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







