బస్సు దగ్ధం: భవనం పాక్షిక ధ్వంసం
- March 11, 2017
నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని సౌత్ వెస్టర్న్ పార్ట్స్ ప్రాంతంలో ఓ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఓ భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. హమాద్ టౌన్ దగ్గర్లో దార్ కులైబ్ విలేజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. సివిల్ డిఫెన్స్ వర్గాలు సమాచారం అందగానే, అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఓ భవనంతోపాటు, ఓ షాప్ కూడా ఈ ఘటనలో కాలిపోయాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







