ఒక్క రోజు యాడ్‌కు రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నసింధు
- March 13, 2017
ఒలింపిక్స్‌లో ఏదో ఒక పతకం సాధిస్తే వాళ్ళని ఆకాశానికి ఎలా ఎత్తేస్తారో పి.వి. సింధూనే ఉదాహరణ. సిల్వర్ సింధుకి కోట్లకి కోట్లు ప్రభుత్వం ఇచ్చింది కాక, యాడ్స్ రూపంలో ఆమె పై కనక వర్షం కురిపిస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత సింధు కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఏదైనా బ్రాండ్‌ను ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్ల పారితోషికం తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే క్రికెట్ దిగ్గజం కోహ్లీ తరువాతి స్థానం సింధుదే అవుతుంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







