ఈనెల 15న సెన్సార్ కు పవన్ తాజా సినిమా కాటరామరాయుడు

- March 13, 2017 , by Maagulf
ఈనెల 15న సెన్సార్ కు పవన్ తాజా సినిమా కాటరామరాయుడు

పవన్ కళ్యాణ్ తాజా సినిమా కాటమరాయుడు టాకీ పార్ట్ పూర్తి చేసుకొని సాంగ్స్ షూటింగ్ నిమిత్తమ్ యూరప్ కు వెళ్ళిన సంగతి విధితమే. ఈ సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో సినిమాను ఈ నెల 15 న సెన్సార్ కు పంపించనున్నారు. సెన్సార్ కంప్లీట్ అయ్యిన తర్వాత అధికారికంగా రిలీజ్ డేట్ ని ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.. ఇప్పటికే టీజర్ తో రికార్డ్స్ సృష్టిస్తున్న కాటమరాయుడు మూడు సాంగ్స్ ని రిలీజ్ చేసి అభిమానులను అలరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com