ఓమాన్ లో ఓపెన్ హౌజ్
- March 15, 2017
శుక్రవారం, 17 మార్చి 2017 న
ఓమాన్ లో ఓపెన్ హౌజ్ (ప్రవాసి ప్రజావాణి)
ఓమాన్ దేశపు రాజధాని మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ) ప్రతి నెల మూడవ శుక్రవారం మధ్యాహ్నం గం.2.30 ని. ల నుండి గం. 4 వరకు "ఓపెన్ హౌజ్" (ప్రవాసి ప్రజావాణి) నిర్వహిస్తారు.
ఈ సందర్బంగా ఓమాన్ లో నివసించే ప్రవాస భారతీయులు ఎవరైనా ఎలాంటి ముందస్తు అనుమతి (అపాయింట్మెంట్) లేకుండా ఇండియన్ ఎంబసీ కి వచ్చి నేరుగా సీనియర్ అధికారులను, ఇండియన్ అంబాసిడర్ (భారత రాయబారి) ని కలుసుకొని తమ సమస్యలు విన్నవించుకోవచ్చు.
ప్రవాసులు సహాయం కోసం ఎంబసీ వారి 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్: 00968 2469 5981 టోల్ ఫ్రీ నెంబర్: 8007 1234 కు సంప్రదించవచ్చు.
ఎం. భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









