తెలుగు శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డకు ఆస్ట్రేలియా పురస్కారం
- March 15, 2017
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిల్పి హర్షవర్ధన్ దురుగడ్డ ప్రతిష్టాత్మక 'రియో టింటో స్కల్ప్చర్ అవార్డ్' ను గెలుచుకున్నారు. మార్చి 3 నుంచి 20 వరకూ పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగే పోటీలో అవార్డు కింద ఆయన 50,000 డాలర్లు గెలుచుకున్నారు. 'విజువల్ డైనమిక్స్ ఆఫ్ యాన్ ఆడియో వేవ్' అంశంలో హర్షవర్ధన్ తయారుచేసిన కాలమ్ ఆఫ్ సౌండ్(ధ్వని స్తంభం) శిల్పానికి ఈ అవార్డు లభించింది.
ఈ పోటీలను గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పోటీల్లో 70 మంది స్థానిక, అంతర్జాతీయ శిల్పులు పాల్గొంటున్నారు. కళాకృతులను చూడడానికి ఈ ఏడాది దాదాపు 2,20,000 సందర్శకులు హజరయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







