కుదిరిన మరో క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ లో
- March 16, 2017
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన లేకపోయినప్పటికి వార్త విన్న అభిమానులలో ఆనందం అవధులు దాటిపోయింది. మేటర్ లోకి వెళితే నాగ చైతన్య-సమంత కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఆ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్నాడని అంటున్నారు. సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుండగా, వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని అంటున్నారు. సామ్ -చైతూల ఎంగేజ్ మెంట్ ఈ మధ్యే జరగగా త్వరలోనే వీరిద్దరు పెళ్ళి పీటలు ఎక్కనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చైతూ చేయడం ఇదే తొలి సారి కాగా సమంత అత్తారింటికి దారేది, అ..ఆ చిత్రాలలో నటించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







