షేకా హమ్దా బింట్ ఖాలిద్ అల్ కాసిమి ఇక లేరు
- March 16, 2017
షేక్ ఇసామ్ బిన్ సక్ర్ బిన్ హుమైద్ అల్ కాసిమి, షేక్ అహ్మద్ బిన్ స్కన బిన్ హుమైద్ అల్ కాసిమి తల్లి అయిన షేకా హమ్దా బింట్ ఖాలిద్ బిన్ ఖాలిద్ అల్ కాసిమి మరణం పట్ల షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొలమ్మద్ అల్ కాసిమి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షార్జాలోని అల్ సభా మాస్క్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆమె మృతదేహానికి అల్ జుబైల్ సిమెటరీలో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









