పర్యావరణ-స్నేహ మొబైల్ స్టేషన్ ఉపయోగించి వాయు కాలుష్య కొలమానం

- March 16, 2017 , by Maagulf
పర్యావరణ-స్నేహ మొబైల్ స్టేషన్ ఉపయోగించి వాయు కాలుష్య కొలమానం

దుబాయ్:గాలి నాణ్యత పర్యవేక్షణ కోసం ఒక పర్యావరణ స్నేహపూర్వక మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు దుబాయ్ మున్సిపాలిటీ సిద్ధమవుతుంది. అదే రీతిలో పలు ప్రాంతంలో20 పరికరాలను ఉపయోగించి 100 భాగాలలో గాలిని కలుషితం చేసే మిశ్రమాల గూర్చి నియంత్రణ చేయనున్నట్లు మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూత అన్నారు.ఈ కాలుష్య కొలమాన స్టేషన్ ప్రస్తుతం ఆ జర్మనీలో పరీక్షించారు. పని విధానాలను గూర్చి ఆపరేషన్ మరియు స్టేషన్ నిర్వహణ, కాలుష్య కొలమానం గూర్చి పర్యవేక్షణ పద్ధతులు నేర్చుకునేందుకు ఒక ఇంటెన్సివ్ శిక్షణ కోర్సు కోసం మున్సిపాలిటీ నుండి కార్యవర్గం హాజరయ్యేందుకు జర్మనీ ప్రయాణించినట్లు చెప్పారు. ఇది విజయవంతంగా పూర్తయితే, మరిన్ని పర్యావరణ-స్నేహ మొబైల్ స్టేషన్  డుబై రవాణా చేయబడుతుంది. మార్చి చివరినాటికి వద్దకు భావిస్తున్నారు,.మున్సిపాలిటీ  పర్యావరణ శాఖ డైరెక్టర్ ఆలీయా అల్ హార్మోనుది మాట్లాడుతూ ఈ  పర్యావరణ-స్నేహ మొబైల్ స్టేషన్ వాహనం ద్వారా గాలి వేగం, ఉష్ణోగ్రత మరియు తేమ, సౌర వికిరణం యొక్క రేటు, మరియు వర్షపాతం రేటు సహా, రేడియోధార్మిక కాలుష్యం, శబ్ద కాలుష్యం పర్యవేక్షణ తదితర వాతావరణ పరిస్థితులు పర్యవేక్షణ కోసం ఈ  పరికరాలుపనిచేస్తాయని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com