ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత నిర్వాసిత కార్మికులను పంపించివేయాలి
- March 16, 2017
యజమానులు వారి మిషన్ రద్దు కాబడిన వెంటనే తప్పనిసరిగా నిర్వాసిత కార్మికులను దేశము నుంచి పంపించివేయాలనే ప్రభుత్వం సూచిస్తుంది. అదేవిధంగా కార్మికుల రెసిడెన్సీ బదిలీలను నిషేధించనున్నారు సందర్శకుల వీసా మీద నియంత్రణ సైతం ఏర్పడనున్నట్లు తెలియచేస్తూ, పర్యాటకులకు ఆరోగ్య భీమా ఫీజు పార్లమెంట్ లో ఆమోదం కలగనున్నట్లు నివేదించింది అంతేకాక ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగాల్లో నిర్వాసిత పరిపాలనా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేలా చట్టసభ సభ్యులు సమకూరుస్తుంది, కాని వైద్యులు, ఉపాధ్యాయులు మరియు నర్సులు వంటి సాంకేతిక మరియు ప్రత్యేక ఉద్యోగులకు ఇదే రీతిలో చేయాలంటే కష్టం అని చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







