అమితాబ్-అమీర్ లు తండ్రి కొడుకులుగా
- March 16, 2017
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ డిఫరెంట్ కథలను ఎంచుకొని వరస విజయాలను అందుకొంటున్నాడు. దంగల్ బయో పిక్ తర్వాత అమీర్ నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు.. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడ స్క్రీన్ పంచుకొనున్నాడు.. కాగా అమితాబ్.. అమీర్ ఖాన్ కు తండ్రిగా ఈ సినిమాలో నటిస్తున్నారనే టాక్ బీ టౌన్ లో హల్ చల్ చేస్తోంది. విజయ్ ఆచార్య దర్శకత్వంలో థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పేరు తో ఈ సినిమా తెరకెక్కనున్నది.. అమీర్, అమితాబ్ లతో పాటు శ్రద్దాకపూర్, అలియా భట్ లు స్క్రీన్ పంచుకొనున్నతనే టాక్ వినిపిస్తోంది.. కాగా ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







