చారిటీ కోసం నగ్నంగా ఆడ, మగ కలిసి కోబ్లర్స్ బీచ్ లో ఈత
- March 19, 2017
బీచ్ లో అర్థనగ్నంగా ఒకరిద్దరూ స్త్రీలు కనిపిస్తేనే కళ్ళప్పగించి చూస్తాం. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందలాది మంది మహిళలు, పురుషులు కూడ ఒంటి మీద నూలు పోగు లేకుండా బీచ్ లో సందడి చేశారు. అంతే కాదు నగ్నంగా స్త్రీ, పురుషులంతా సముద్రంలో ఈత కొట్టారు.
స్కిన్నీ ఓషియన్ స్విమ్స్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు సిడ్నీలోని కోబ్లర్స్ బీచ్ లో మొత్తం 1335 మంది స్మిమ్మర్లు ఆడ, మగ తేడా లేకుండా నగ్నంగా సముద్రంలో ఈత కొట్టారు.
అస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ చార్లీ టీయో ,సర్పింగ్ లో ప్రపంచ చాంపియన్ లేన్ బీచ్ లే లు కూడ నగ్నంగానే ఈత కొట్టారు.
నగ్నంగా బీచ్ లో రావడమే కాకుండా 300 నుండి 900 మీటర్ల స్మిమ్మింగ్ పోటీల్లో వీరంతా పాల్గొన్నారు.
అయితే ఇవి స్మిమ్మింగ్ రేసులు మాత్రమే కాదని ఆర్గనైజర్లు తెలిపారు. అస్ట్రేలియన్ చారిటీల కోసం మంచి పనులు చేయడానికి నిధులు సమకూర్చడానికి ఈ న్యూడ్ స్విమ్ ఈవెంట్ ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బట్టలు లేకుండా నీళ్ళలో సరదాగా దిగండి , న్యూడ్ గా ఉండడం మాత్రమే కాదు మిమ్మల్లిన మీరు ప్రకృతితో మమేకమై సరదాగా గడుపుతున్నామని బావించండి అంటూ కార్యక్రమానికి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బీచ్ లే చెప్పారు.
తాజా వార్తలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు







