అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- February 01, 2026
అమరావతి: వైసీపీ నేత అంబటి రాంబాబు భార్య హౌస్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి కుటుంబానికి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే వరకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







