సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో 50 గంటలు మద్యం బంద్..
- September 26, 2015
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలోని అన్ని మద్యం షాపులు మూసిఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలవరకు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించినట్లు సైబరాబాద్ కమిషనర్ సి.వి. ఆనంద్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటు ఇతర జిల్లాల్లోనూ ఆయా ఎస్సీలు మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీచేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







