దొంగిలించబడిన వాహనం సముద్రంలో లభ్యం

- March 19, 2017 , by Maagulf
దొంగిలించబడిన వాహనం సముద్రంలో లభ్యం

దొంగిలింబడిందని పిర్యాదు చేసిన రెండవ రోజే ఆ వాహన ఆచూకీ లభించింది. రాజధానికి ఉత్తర తీరాల సమీపంలో సముద్రగర్భంలోకి నెట్టివేయబడి ఉన్న స్థితిలో ఉన్న ఒక వాహనంను ఆదివారం వెలికి తీశారు. బహ్రెయిన్ ఆర్థిక నౌకాశ్రయం సమీపంలో పౌర రక్షణ సిబ్బంది ఆదివారం ఉదయం గజఈతగాళ్ల సహాయంతో ఒక క్రేన్ ని  ఉపయోగించి మరియు నీటిలో నుండి అపహరించబడిన ఒక ఖాళీ వాహనంను (పికప్ ట్రక్) బైటకు తీయయడం జరిగింది. సంబంధించిన అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ వాహనంను గురువారం దొంగతనం చేయబడినట్లు వెల్లడించారు. ఈ వాహనం లభించిన స్థలంలో ఏ మృతదేహాల ఆచూకీ దొరకలేదు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com