భారీ మార్పులుండవు హెచ్-1బీల్లో వీసాల్లో
- March 20, 2017
హెచ్-1బీ వీసా విధానంలో చెప్పుకోదగ్గ మార్పులు ఉండబోవని భారతకు అమెరికా తెలిపిం ది. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయా న్ని లోక్‌సభకు వెల్లడించారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్నవి నూటికి నూరుశాతం విద్వేష దాడులని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. మరోవైపు భారతీయులపై విద్వేష దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవాలని కోరుతూ వైట్‌హౌస్ ఎదుట భారతీయ అమెరికన్లు ఆదివారం శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







