విమానాశ్రయాల పేర్ల మార్పునకు తీర్మానం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
- March 21, 2017
రాష్ట్రంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల పేర్లను మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయాన్ని శ్రీవెంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మారుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







