ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- June 21, 2026
మస్కట్: ఖరీఫ్ ప్రారంభం కావడంతో.. హోటల్ యజమానులు, టూర్ ఆపరేటర్లు, వ్యాపారాలలో ఉత్సాహాన్ని నింపడానికి ధోఫార్ అంతటా పర్యాటక శోభ సంతరించుకుంది. సెప్టెంబర్ 21 వరకు కొనసాగే ఈ సీజన్‌కు సంబంధించి ఫుడ్ కోర్టులు, వినోద ప్రదేశాలు మరియు ప్రాథమిక సేవా కేంద్రాలు ముస్తాబవుతున్నాయి.
ధోఫార్ మునిసిపాలిటీ, హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆర్ఓపి (ROP), సిడిఎఎ (CDAA), పర్యావరణ ప్రాధికార సంస్థ మరియు ఇతర సంస్థలతో సహా ప్రభుత్వ సంస్థలు, ఒమన్ మరియు విదేశాల నుండి వచ్చే సందర్శకులకు సురక్షితమైన సేవలందించే వాతావరణాన్ని అందించడానికి ప్రైవేట్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నాయి.
ఒమన్ అత్యంత ముఖ్యమైన పర్యాటక మరియు సేవా రంగ కేంద్రాలలో ఒకటిగా మారింది. గత సంవత్సరం ధోఫార్ పది లక్షలకు పైగా సందర్శకులను ఆకర్షించింది. సందర్శకుల వ్యయం కూడా 2023లో RO 103 మిలియన్లు, 2024లో RO 121 మిలియన్ల నుండి 2025లో RO 125 మిలియన్లకు పెరిగింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన







