కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- March 23, 2017
కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 2017 నుంచి 2019 వరకు కొనసాగనున్న ఈ కొత్తపాలసీలో వైన్‌షాపు లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించింది. 4,380 వైన్‌షాపులకు లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించిన సర్కారు, లాటరీ పద్ధతిలో వైన్ షాపుల కేటాయించబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు, మండల కేంద్రాల్లో వైన్‌షాపులు ఏర్పాటు చేయబోతున్నారు. 5 వేల జనాభా వరకు రూ.7.50 లక్షలు, 5-10 వేల జనాభా వరకు రూ.8.50 లక్షలు, 10-25 వేల జనాభా వరకు రూ.9.25 లక్షలు, 25-50 వేల జనాభా వరకు రూ.10 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల వరకు రూ.11.25 లక్షలు, 3-5 లక్షల జనాభా వరకు రూ.12.50 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో రూ.16.25 లక్షలు ఫీజుగా వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!







