దుబాయ్ లో 'కాటమరాయుడు' రిలీజ్ మేనియా
- March 24, 2017దుబాయ్ అల్ కూజ్ లోని బాలీవుడ్ సినిమా హాల్ లో 'కాటమరాయుడు' సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో వేయడం జరిగింది. పవన్కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ప్రీమియర్ షోని తిలకించేందుకు విచ్చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రసాద్ పెద్దిశెట్టి, రవి చల్లా, దుర్గారావ్ (దుబాయ్ పవనిజంఫౌండర్స్), అలాగే సింగిరి రవికుమార్, కటారు సుదర్శన్, తులసి ప్రసాద్ ఎరికి, రాజమండ్రి మూర్తి తదితరులు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్బంగా సినిమా విజయవంతమవుతుందనే దీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత