అంతర్జాతీయ పాఠశాలలో 25 శాతం నిర్వాసితుల పిల్లలు తగ్గిపోతున్నారు

- March 24, 2017 , by Maagulf
అంతర్జాతీయ పాఠశాలలో 25 శాతం నిర్వాసితుల పిల్లలు తగ్గిపోతున్నారు

జెడ్డా:సౌదీ అరేబియాలో ఉన్నఅంతర్జాతీయ పాఠశాలలో నిర్వాసితుల విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయి ఒక నివేదిక ప్రకారం 25 శాతం పడిపోయింది.ఆర్థిక ఒడిదుడుకులు తలత్తేన కారణంగా ప్రవాసియ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని అయితే ఈ ఏడాది చివరి నాటికి  విద్యార్థులు అంతర్జాతీయ బడులలో తిరిగి చేరుతున్నారు కాబట్టి 50 శాతం వరకు పెరుగుతుందని భావిస్తున్నారు.విద్య విధానంలోమరియు విభాగాలలో పెరుగుదల పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకుమంత్రిత్వశాఖ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తుందని భావిస్తున్నారు.సౌదీ ఛాంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ కమిటీ వైస్ చైర్మన్ జియాద్ అల్ రహ్మ  మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితులు విద్యా విధానంలో మార్పులకు  కారణమైందని పేర్కొంటూ, అధిక వేతనం చెల్లింపుల  నిపుణులు మరియు ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు చేసేవారి కంటే ఒక నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉందని ఉదాహరిస్తూ.కొన్ని పాఠశాలలు లేబర్ ఆఫీసు ద్వారా లైసెన్సుల పునరుద్ధరించడం విధించిన రుసుముల రాబడుతున్న ఫలితంగా చాలా పాఠశాలలు మూసివేస్తామని, అతను ఉద్యోగం మార్కెట్ లో సౌదీకరణ ప్రభావం ఒక కారణమని  ఇటువంటి కారణాలు  ఈ పాఠశాలలు మూసివేతకు ఒక అడ్డంకి అని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com