దరఖాస్తు ఎలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో సబ్సిడీ రుణం కోసం
- March 24, 2017
ఇల్లు కొనేందుకు, కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు మధ్య తరగతికి అంత స్తోమత ఉండదు. అందుకోసమే బ్యాంకులు ఇంటి కొనుగోలు కోసం రుణాలను చౌకగా అందిస్తున్నాయి. సొమ్ము సర్దుబాటుకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గం గృహ రుణం. ఇంటి రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు.. అత్యవసర వ్యయాలు పోను మిగిలిన సొమ్మును కంతుల (ఈఎంఐ) రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా అందరూ పెద్దమొత్తంలో డబ్బు వెచ్చించి ఇంటి రుణ వాయిదాలు కట్టలేరు. అదే దానిని తగ్గించే మార్గం ఉంటే? ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి అవకాశాన్ని కల్పించింది. అది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలోని క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ద్వారా. దానికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం.
తాజా వార్తలు
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!
- కువైట్‌లో గొర్రెల పెంపకందారులకు డిసెంబర్ 31 వరకు గడువు..!!
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!
- యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా
- సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం







