నేను తెలుగమ్మాయినే: ప్రముఖ సిసీనటి శ్రావ్య
- March 25, 2017ప్రముఖ సిసీనటి శ్రావ్య నగరంలో హల్చల్ చేశారు. శుక్రవారం వీఐపీ రోడ్డులోని ఓ వాణిజ్య సముదా యాన్ని ప్రారంభించడానికి ఆమె నగరానికి వచ్చారు. ఆమె మాట్లాడుతూ బీటెక్ చదివిన తాను చిన్నతనం నుంచి నటనపై ఉన్న శ్రద్ధతోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే చిన్నతనం నుంచి నటిస్తున్నానని తెలిపారు. తెలుగుసినిమాల్లో ప్రముఖ పాత్రల్లో నటించానని, ఇప్పుడు తమిళ సినిమాలో చేస్తున్నానని తెలిపారు. తాను విశాఖ అనేక సార్లు వచ్చానన్నారు. తాను తెలుగు అమ్మాయినేనని హైదరాబాద్‌లోనే తన చదువు పూర్తి చేశానని వివరించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి