నాకు చాలా ఇష్టమైన ప్రాంతం ఏ మాత్రం అవకాశం వచ్చినా ఇక్కడికి వచ్చేస్తా: రానా

- March 25, 2017 , by Maagulf
నాకు చాలా ఇష్టమైన ప్రాంతం ఏ మాత్రం అవకాశం వచ్చినా ఇక్కడికి వచ్చేస్తా: రానా

'విశాఖ చాలా అద్భుతమైన నగరం, నాకు చాలా ఇష్టమైన ప్రాంతం, ఏ మాత్రం అవకాశం ఉన్నా విశాఖలో పర్యటిస్తా' అని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా అన్నారు. రామ్‌నగర్‌లో శుక్రవారం లైఫ్‌ స్టైల్‌ షాపింగ్‌ మాల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఈ షాపింగ్‌ మాల్‌ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com